Walking the Path of Change: Nara Lokesh’s Yuvagalam Padayatra
మంగళగిరి నియోజకవర్గంలో కదంతొక్కిన యువగళం దారిపొడవునా యువనేతకు నీరాజనాలు పట్టిన జనం నేడు పాదయాత్రకు విరామం, 19న విజయవాడలోకి ప్రవేశం మంగళగిరి: అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయత్ర 187వరోజు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో కదంతొక్కింది. సొంతగడ్డపై యువనేత లోకేష్ తన నియోజకవర్గ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలు వింటూ ముందుకు సాగారు. యర్రబాలెం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన యువనేత పాదయాత్రకు అడుగడుగునా జనం నీరాజనాలు పట్టారు. భారీ గజమాలలు, […]
Empowering Youth: Insights from Nara Lokesh’s Yuvagalam Padayatra
*టిడిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడుల వరద!* *మొదటి వందరోజుల్లోనే విశాఖకు ఐటి కంపెనీలను రప్పిస్తాం* *తప్పుచేయలేదు కాబట్టే ప్రజల మధ్యన ఉండి పోరాడుతున్నా* *మూడేళ్లలో ప్రజారాజధాని అమరావతి నిర్మాణం పూర్తిచేస్తాం* *కెజి టు పిజి విద్యావ్యవస్థలో సమూల ప్రక్షాళన చేపడతాం* *ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానంతో విద్యార్థుల కష్టాలు తీరుస్తాం* *ఎన్నికల్లో యువతకు 40శాత సీట్ల హామీకి కట్టుబడి ఉన్నాం* *రాజకీయాలకు అతీతంగా యూనివర్సిటీ విసిలను నియమిస్తాం* *ప్రతిఏటా జాబ్ క్యాలండర్ తో ప్రభుత్వ ఉద్యోగాలు […]
Uniting the State: Naralokesh’s Padayatra Mission
మంగళగిరి నియోజకవర్గంలో దుమ్మురేపిన యువగళం అడుగడుగునా యువనేతకు నీరాజనాలు పట్టిన జనం నేడు డాన్ బాస్కో స్కూలు వద్ద యువతతో హలో లోకేష్ మంగళగిరి: రాష్ట్రంలో అంతమొందించడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్న యువనేత Nara Lokesh కు సొంత అసెంబ్లీ నియోజకవర్గం మంగళగిరిలో అపూర్వ ఆదరణ లభించింది. 185వరోజు యువగళం పాదయాత్ర నిడమర్రు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభం కాగా, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయజెండాను చేతబట్టి యువగళం రథసారధి నారా లోకేష్ ఫ్రీడమ్ వాక్ లో […]
Youth Engagement and Aspirations: Yuvagalam Padayatra’s Impact
తాడికొండ నియోజకవర్గంలో ఉత్సాహంగా యువగళం! అడుగడుగునా యువనేతకు సత్కారాలు, నీరాజనాలు నేడు రాజధాని గ్రామాల్లో యువనేత లోకేష్ పాదయాత్ర తాడికొండ: లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 183వరోజు తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. యువనేతకు అడుగడుగునా జనం పెద్దఎత్తున గజమాలలతో సత్కరిస్తూ, హారతులతో నీరాజనాలు పట్టారు. సిరిపురం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన యువనేత పాదయాత్రకు ప్రజలనుంచి అనూహ్య స్పందన లభించింది. దారిపొడవునా వివిధ వర్గాల ప్రజలు యువనేతను కలుసుకొని నాలుగేళ్ల […]
A Walk for Tomorrow: Naralokesh’s Visionary Padayatra
పెదకూరపాడు నియోజకవర్గంలో హోరెత్తిన యువగళం గ్రామగ్రామాన యువనేతకు ఆత్మీక స్వాగతం తాడికొండ నియోజకవర్గంలోకి ప్రవేశించిన పాదయాత్ర పెదకూరపాడు: పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో 3రోజులపాటు హోరెత్తిన యువగళం పాదయాత్ర శనివారం సాయంత్రం విజయవంతంగా పూర్తయింది. 182వరోజు యువనేత Nara Lokesh పాదయాత్ర గారపాడు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభం కాగా గ్రామగ్రామాన ప్రజలు నీరాజనాలు పడుతూ ఆత్మీయ స్వాగతం పలికారు. భారీ గజమాలలు, బాణాసంచా మోతలు, డప్పు శబ్ధాలతో యువగళం పాదయాత్ర జాతరను తలపించింది. దారిపొడవునా వివిధ వర్గాల […]
Reclaiming Our Roots: Insights from Naralokesh’s Padayatra
క్రోసూరులో కదంతొక్కిన యువగళం పాదయాత్ర! దారిపొడవునా యువనేతకు నీరాజనాలు… వినతుల వెల్లువ నేడు తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలోకి యువగళం పెదకూరపాడు: జనగళమే యువగళమై ప్రభంజనంలా సాగుతున్నNara Lokesh యువగళం పాదయాత్ర పెదకూరపాడు నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగుతోంది. 181వరోజు యువనేత లోకేష్ చేపట్టిన పాదయాత్రకు ప్రజలనుంచి అనూహ్య స్పందన లభించింది. క్రోసూరులో నిర్వహించిన బహిరంగసభకు జనం పోటెత్తారు. అడుగడుగునా మహిళలు యువనేతకు హారతులతో నీరాజనాలు పడుతూ ఆత్మీయస్వాగతం పలికారు. భారీ గజమాలలతో యువనతను గ్రామాల్లోకి ఆహ్వానించారు. క్రోసూరు ప్రధాన […]
Journeying Together: Reflections on Naralokesh’s Padayatra
2400 కి.మీ. మైలురాయిని చేరుకున్న యువగళం! దొడ్లేరులో ఎత్తిపోతల పథకానికి లోకేష్ శిలాఫలకం నేడు క్రోసూరు బహిరంగసభలో యువనేత ప్రసంగం పెదకూరపాడు జనగళమే యువగళంగా యువనేత Nara Lokesh ప్రారంభించిన చారిత్రాత్మక పాదయాత్ర మహాప్రభంజనమై సాగుతూ 180వ రోజు పెదకూరపాడు నియోజకవర్గం దొడ్లేరులో 2400 కి.మీ. మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా ఎత్తిపోతల పథకానికి లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీనివల్ల పెదకూరపాడు నియోజకవర్గంలో సాగు,తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. మాచాయపాలెం శివారు క్యాంప్ సైట్ నుంచి […]
People’s Voice on the Move: Naralokesh’s Padayatra Experience
సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో హోరెత్తిన యువగళం పాదయాత్ర పొడవునా యువనేతకు స్వాగత నీరాజనాలు చౌటపాపాయపాలెం బహిరంగసభకు వెల్లువెత్తిన జనసందోహం సత్తెనపల్లి/పెదకూరపాడు యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 179వరోజు సత్తెనపల్లి, పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరెత్తింది. పిడుగురాళ్ల వావెళ్ల గార్డెన్స్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర కొండమోడులో సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. సత్తెనపల్లిలో మాజీమంత్రి, ఇన్ చార్జి కన్నాలక్ష్మీనారాయణ, పార్టీ నాయకులు కోడెల శివరాం, అబ్బూరి మల్లేశ్వరరావు తదితరులు యువనేతకు ఘనస్వాగతం పలికారు. .భారీ గజమాలలతో […]
Footprints of Progress: Naralokesh’s Padayatra Impact
గురజాల నియోజకవర్గంలో దుమ్మురేపిన యువగళం గ్రామాగ్రామాన యువనేతకు ఆత్మీయ స్వాగతం పిడుగురాళ్ల బహిరంగసభకు పోతెత్తిన జనం గురజాల: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలో దుమ్మురేపింది. జూలకల్లు నుంచి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పాదయాత్రకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలనుంచి స్పందన లభించింది. మాజీ ఎమ్మెల్యే యరపతినేని నేతృత్వంలో 101 మంది మహిళలు కలశాలతో లోకేష్ కు స్వాగతం పలుకగా, వేదపండితుల ఆశీర్వచనాలు అందజేశారు. సాంప్రదాయ డప్పులు, థిండ్సా నృత్యాలు, […]
Connecting Communities: Naralokesh’s Padayatra Expedition
కారంపూడిలో దద్దరిల్లిన యువగళం పాదయాత్ర బహిరంగసభకు పోటెత్తిన జనం…మహిళల నీరాజనం గురజాల నియోజకవర్గంలో యువనేతకు ఘనస్వాగతం మాచర్ల: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్రకు మాచర్ల నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో స్పందన లభించింది. యువనేత లోకేష్ రాకతో కారంపూడి పట్టణ వీధులు కిటకిటలాడాయి. దారిపొడవునా మహిళలు యువనేతకు హారతులతో నీరాజనాలు పట్టారు. కారంపూడి వీర్లగుడి సెంటర్ లో నిర్వహించిన బహిరంగసభకు నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్దఎత్తున తరలిరావడంతో పరిసరాలు కిటకిటలాడాయి. కారంపూడి పట్టణంలో వివిధ […]